వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం మండల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎంపీపీ బరిలో పిల్లుట్లకు చెందిన బడిగుంచల నరసమ్మ, మాచవరానికి చెందిన చల్లాపల్లి శివపార్వతి, పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి మోహిద్దిన్ బి ఉన్నారు.
ఈ నెల 19న జరిగే ఎంపీటీసీల సమావేశంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎవరనేది తేలనుంది.
Comments
Loading comments...

