Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో ఉపాధ్యాయుల ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 2:45 PM పల్నాడుGeneral
మాచర్లలో ఉపాధ్యాయుల ర్యాలీ - Udayam
ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాచర్లలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. రింగ్‌రోడ్డులోని సెయింట్ జేవియర్ స్కూల్ నుంచి ర్యాలీలో ప్రిన్సిపల్ రూపారెడ్డికి నివాళి అర్పించారు. ఉపాధ్యాయులపై దాడుల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...