వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.153.47 కోట్లతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో శంకుస్థాపన చేశారు.
అమృత్ స్కీం–2.0, యూఐడీఎఫ్ నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

