వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లకు చెందిన ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు, కాంట్రాక్టర్ మారం ప్రసాద్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.
మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రసాద్‌కు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

