Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 11:45 AM పల్నాడు General
మాచర్ల పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం - Udayam
మాచర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా, మొత్తం 68 ఓట్లలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. టీడీపీ అభ్యర్థి యెనుముల సుష్మాకు 59, వైసీపీ బలపరిచిన షేక్ సుల్తానాకు 4, నోటాకు 1, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి 55 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

Comments

G
Loading comments...