Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మహాదేవుని ఆలయంలో ఘటాభిషేకం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:00 PM పల్నాడుGeneral
మాచర్ల మహాదేవుని ఆలయంలో ఘటాభిషేకం - Udayam
మాచర్ల పట్టణం యాదవుల బజార్‌లోని మహాదేవుని ఆలయంలో (ఓటిగుడి) బుధవారం ఘటాభిషేకం వైభవంగా జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ బ్రహ్మశ్రీ మరుమాముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పూజారులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, చండీ రుద్ర హోమాలు మరియు వరుణ జపాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నివేదన సమర్పించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

Comments

G
Loading comments...