వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామస్తులు, నాయకులు హాజరయ్యారు.
Comments
Loading comments...

