వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో తక్షణ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నిరీక్షణ రావు గురువారం తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
బీఎస్సీలో MZC, BZC, MPC, MPCSతో పాటు బీఏ, బీకాం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

