Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా మాట పదునుగా మనసు వెన్న: రాచమల్లు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:56 PM గుంటూరువినోదం
మా మాట పదునుగా మనసు వెన్న: రాచమల్లు - Udayam
'మేము రాయలసీమ కడపోళ్లం.. మా మాట పదునుగా ఉంటుంది. కానీ మా మనసు మాత్రం వెన్న' అని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుంటూరులోని రెడ్ల బాలికల వసతిగృహంలో జరిగిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కులం, మతం, ధనం, ప్రాంతంతో తమకు సంబంధం లేదన్నారు. రెడ్డిని ఎవరు ప్రేమిస్తే వారంతా తమవారేనని తెలిపారు. రెడ్డి అంటే ధైర్యం, నమ్మకం, త్యాగమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...