వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలంలోని వలసబల్లేరు పంచాయతీ దొడ్డగాడిగూడ, చాపరాయి దూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రోడ్డు రాళ్లు తేలి ఆధ్వా దంగా తయారైంది. ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను ఐటీడిఏ ఇంజినీరింగ్ అధికారి అప్పారావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన వారు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

