Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈఓ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 2:36 PM వనపర్తిGeneral
చిట్యాల పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈఓ - Udayam
వనపర్తి మండలం చిట్యాల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ మద్దిలేటి సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాలు చదివించి, ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలో సమ్మేటివ్‌ పరీక్షలు ఉన్నందున చక్కగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని సూచించారు. సర్పంచ్‌ శోభ, జీహెచ్‌ఎం గణేష్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...