Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాబ్‌ టెక్నీషియన్లకు డీఎంహెచ్‌ఓ సూచనలు

Follow Udayam on Google
dineshkumar Sep 03, 2026 4:24 PM చిత్తూరుGeneral
ల్యాబ్‌ టెక్నీషియన్లకు డీఎంహెచ్‌ఓ సూచనలు - Udayam
చిత్తూరుడీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ల్యాబ్‌ టెక్నీషియన్ల నెలవారీ సమీక్ష సమావేశం అదనపు డీఎంహెచ్‌ఓ డా. జి. వెంకట ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. పీహెచ్‌సీల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, అనుమానితులకు RT-PCR పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి గర్భిణీకి టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని తెలిపారు. డెంగ్యూ, మలేరియా కేసులకు వెంటనే చికిత్స, హెచ్1ఎన్1 అనుమానితులను రుయాకు రెఫర్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...