Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్‌లో లూలా ఎన్నికల ప్రచారం ప్రారంభం

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 1:36 PM జాతీయంGeneral
బ్రెజిల్‌లో లూలా ఎన్నికల ప్రచారం ప్రారంభం - Udayam
బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా ఆదివారం తుది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సావో బెర్నార్డో దో కాంపోలోని ‘మే 1’ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్‌ ఎన్నికల నేపథ్యంలో లూలా పార్టీ యాప్‌ ఆధారిత కార్మికులకు రక్షణ, తక్కువ పని వారంపై దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వ జోక్యంపై గిగ్‌ వర్కర్లలో సందేహాలు ఉండటంతో లూలాకు సవాల్‌ ఎదురవుతోంది.

Comments

G
Loading comments...