Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లస్మన్నపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:13 PM కరీంనగర్General
లస్మన్నపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు - Udayam
సైదాపూర్ మండలం లస్మన్నపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో గ్రామ మహిళలంతా ఒకేచోట చేరి బతుకమ్మ ఆడేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఏర్పాట్లలో పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...