Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్‌పీజీ ఇ-కేవైసీ.. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 12:01 PM జాతీయంవాణిజ్యం
ఎల్‌పీజీ ఇ-కేవైసీ.. అక్టోబరు నుంచి కొత్త నిబంధనలు - Udayam
అక్టోబరు నుంచి పలు ఆర్థిక నిబంధనలు మారనున్నాయి. ఎల్‌పీజీ వినియోగదారులు సెప్టెంబరు నెలాఖరులోపు బయోమెట్రిక్‌ ఆధార్‌ ఇ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోగా చేయకపోతే రాయితీ వర్తించదని ప్రభుత్వం తెలిపింది. ఆయిల్‌ కంపెనీల యాప్‌, గ్యాస్‌ ఏజెన్సీలు లేదా డీలర్ల వద్ద ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అక్రమ కనెక్షన్లను అరికట్టడం, రాయితీ దుర్వినియోగాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు.

Comments

G
Loading comments...