వార్తలకు తిరిగి వెళ్లండి

LPG కనెక్షన్ల ఈ-కేవైసీ గడువును చమురు కంపెనీలు ఆగస్టు 23 వరకు పొడిగించాయి. గడువు ముగియడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా క్యూలు కడుతున్నారు.
టెక్నికల్, సర్వర్ సమస్యలతో ఆన్‌లైన్‌లోనూ ఈ-కేవైసీ పూర్తి కావడం లేదని డీలర్లు చెబుతున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

