వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు నగరం తగలబడిపోతుందని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
తన డివిజన్‌లోనే 20 వేల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు బీజేపీతో కుమ్మక్కై ఓట్లు తొలగించారని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

