Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలు పూడ్చేందుకు ‘రోడ్డు డాక్టర్’ విధానం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 1:25 PM అమరావతిGeneral
రోడ్లపై ఎక్కడ గుంత పడితే అక్కడ వెంటనే పూడ్చేందుకు ‘రోడ్డు డాక్టర్’ విధానాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంతలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టేలా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...