వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ప్రజలే ప్రతిపక్షంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని పేర్కొన్నారు. జగన్ అలిగి అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు.
NDA కూటమి గ్రాఫ్ పైపైకి వెళ్తుండగా విపక్షం గ్రాఫ్ కిందకు వెళ్తోందని ఇటీవల కొన్ని సర్వేలు చూశానని రేపల్లె సభలో అన్నారు.
Comments
Loading comments...

