వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడంతో సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్యాంపస్‌లోకి మొక్క ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

