Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ లోనూ మరొకరి జీవితంలో వెలుగులు నింపిన తల్లిదండ్రులు

Follow Udayam on Google
Anji Kummari Oct 01, 2026 2:29 PM మహబూబ్‌నగర్General
బాధ లోనూ మరొకరి జీవితంలో వెలుగులు నింపిన తల్లిదండ్రులు - Udayam
నారాయణపేట మండలం కోటకొండకు చెందిన వేపూరు నవీన్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడి మరణం తర్వాత కూడా అతని ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వైద్యుల సూచన మేరకు నవీన్ నేత్రాలను నేత్రదానం చేశారు.

Comments

G
Loading comments...