Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ చక్కెర విక్రయ కోటా పెంపు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:09 PM జాతీయంGeneral
దసరా వేళ చక్కెర విక్రయ కోటా పెంపు - Udayam
దసరా, పండుగల సీజన్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరా పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి 15 వరకు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల చక్కెర విక్రయ కోటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందులో రిఫైనరీలకు 1 లక్ష టన్నులు కేటాయించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలకు కలిపి 83 శాతం కోటా దక్కింది. మిల్లులు మొదటి వారంలో కేటాయించిన కోటాలో

Comments

G
Loading comments...