వార్తలకు తిరిగి వెళ్లండి

పాలంపేటలోని రామప్ప చెరువు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుద్ధారం సమీపంలోని వంగపల్లి చెరువు రామప్ప జలాలతో నిండుకుని మత్తడి పోస్తోంది.
వంగపల్లి చెరువు నుంచి నీరు గణపురం సరస్సులోకి చేరుతోంది. దీంతో వంగపల్లి, గణప సముద్రం ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

