వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు.
రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణుల సమాయత్తం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై గళం విప్పడం తదితర అంశాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

