Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌ బిల్లులపై కాంట్రాక్టర్ల డిమాండ్‌

Follow Udayam on Google
Harika Aug 25, 2026 5:58 PM ములుగు General
పెండింగ్‌ బిల్లులపై కాంట్రాక్టర్ల డిమాండ్‌ - Udayam
మన ఊరు-మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు కలెక్టర్‌ హేమంత్‌కు వినతిపత్రం అందించారు. సకాలంలో బిల్లులు అందక అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 17లోగా బిల్లులు చెల్లించకపోతే పాఠశాలలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...