Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ కాల్పులపై యూత్ కాంగ్రెస్‌ నిరసన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:07 PM జనగామ General
ఢిల్లీ కాల్పులపై యూత్ కాంగ్రెస్‌ నిరసన - Udayam
జనగామలో యూత్ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పుల ఘటనను ఖండిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ అమిత్‌షా, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జూలై 20న విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరిపారని ఆరోపిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Comments

G
Loading comments...