వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆధారపడకుండా రైల్వే ద్వారా తక్కువ ఖర్చుతో ద్విచక్ర వాహనాలను పార్శిల్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది.
బైక్‌లో పెట్రోల్ పూర్తిగా తొలగించి, అవసరమైన ధృవపత్రాలతో స్టేషన్‌లో సమర్పిస్తే ఒకటి రెండు రోజుల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.
Comments
Loading comments...

