వార్తలకు తిరిగి వెళ్లండి

గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఆనంద్ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా.
గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతున్న స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి దేముడు ఫిర్యాదు మేరకు గంట్యాడ ఎస్ఐ డి.సాయికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

