వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో రెన్యువల్ కాని 7 మద్యం దుకాణాలను అక్టోబర్ 5న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, 5న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాయచోటి మున్సిపాలిటీలో 2, రాయచోటి మండలంలో 1, చిన్నమండెంలో 2, వీరబల్లి, సుండుపల్లిలో ఒక్కో దుకాణం ఖాళీగా ఉంది.
Comments
Loading comments...

