వార్తలకు తిరిగి వెళ్లండి

మారేపల్లిలో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలం ఉత్సాహంగా నిర్వహించారు. లడ్డూ కోసం భక్తులు పోటీపడగా చివరకు కమిటీ సభ్యులు రూ.55,116కు దక్కించుకున్నారు. లడ్డూను ప్రసాదంగా భావించి భక్తులు ఉత్సాహం చూపారు.
అనంతరం వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య గణేశుడి నిమజ్జనం నిర్వహించారు.
Comments
Loading comments...

