Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోతుకుంట తండాకు బస్సు సౌకర్యంపై పరిశీలన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:02 PM వికారాబాద్General
లోతుకుంట తండాకు బస్సు సౌకర్యంపై పరిశీలన - Udayam
బొంరాస్‌పేట్‌ మండలంలోని లోతుకుంట తండాకు బస్సు సౌకర్యం కల్పించాలని చేసిన వినతిపై కోస్గి డిపో మేనేజర్‌ స్పందించారు. బుధవారం తండాకు చేరుకుని బస్సు రాకపోకలకు అనువైన మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మార్గానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి జగదీశ్వర్‌, రాజారాం రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...