వార్తలకు తిరిగి వెళ్లండి

లోకుర్తి గ్రామంలో దళితుల ఇళ్ల స్థలాలు, గుడిసెలపై దాడి చేసి కూల్చిన ఘటనపై దళితవాడలో సమావేశం నిర్వహించారు.
బాధితులకు న్యాయం చేయాలని, రేపు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అందరూ పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోపాల్, అంజిలయ్య, విజయ్‌బాబు, నర్సింహులు, సంజీవ్, మొగులప్ప, బాలకిష్టప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

