Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకపోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 5:45 PM జగిత్యాలతెలంగాణ
లోకపోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల కరపత్రం ఆవిష్కరణ - Udayam
జగిత్యాల పట్టణంలోని లోకపోచమ్మ తల్లి ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 48వ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో భవాని భక్త బృందం సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...