వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా DSCపై చర్చకు సిద్ధమని చెబుతున్నా YCP నేతలు అసెంబ్లీ ముందుకు రావడం లేదని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాం అనడం సిగ్గు చేటు అని అన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన ఫన్నీ మీమ్ తో వైసీపీ చీఫ్ జగన్కు సవాల్ విసిరారు.
వరుసగా రెండో రోజు డిబేట్ పై తన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. #DSCFakesByYCP అనే హ్యాష్ టాగ్ పోస్ట్ చేశారు.
Comments
Loading comments...

