Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 లక్షల ఎకరాల భూములేవి?

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:14 PM హైదరాబాద్General
24 లక్షల ఎకరాల భూములేవి? - Udayam
రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, అటవీ భూముల్లో దాదాపు 24 లక్షల ఎకరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధరణి, భూభారతిలలో అక్రమాలు జరిగాయని, అసైన్డ్ భూములను అమ్ముకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని విమర్శించారు.

Comments

G
Loading comments...