Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగబాబు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:18 PM పార్వతీపురం మన్యంGeneral
నాగబాబు కీలక ఆదేశాలు - Udayam
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అరకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కమిటీ అధ్యక్షులు అప్రమత్తంగా ఉండాలని జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సూచించారు. నర్సిపురంలో పార్టీ నేతలతో ఆయన అంతర్గత చర్చలు జరిపారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రెండు రోజులు అక్కడి నుంచే క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తానని నాగబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...