Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బెదిరింపు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:57 PM అనంతపురంGeneral
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బెదిరింపు - Udayam
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కూటమి నేతలు బెదిరిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. తాడిపత్రిలో కౌన్సిలర్ అభ్యర్థి వేణుగోపాల్‌ ఇంటికి వెళ్లిన జేసీ వర్గీయులు పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. రాయచోటిలోనూ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.

Comments

G
Loading comments...