Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

35 అంతస్తుల మేడపై కోర్టు ఆశ్చర్యం

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:54 PM హైదరాబాద్General
35 అంతస్తుల మేడపై కోర్టు ఆశ్చర్యం - Udayam
హైదరాబాద్‌ అబిడ్స్ గన్‌ఫౌండ్రిలో 35 అంతస్తుల భారీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చారిత్రక మొజంజాహీ మార్కెట్‌ సమీపంలో చేపట్టిన ఈ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు సదరు నిర్మాణ సంస్థ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు పరిశీలించకుండా జీహెచ్‌ఎంసీ అనుమతులిచ్చిందని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి విచారణ జరిపారు.

Comments

G
Loading comments...