వార్తలకు తిరిగి వెళ్లండి

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని నాంపల్లి సీఐ దూది రాజు తెలిపారు. శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిమినల్, సివిల్, బ్యాంక్ రికవరీ కేసుల్లో రాజీ ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు.
నాంపల్లి, చింతపల్లి, మర్రిగూడ ప్రాంతాల బాధితులు న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

