Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:53 PM సూర్యాపేటGeneral
లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
ఈ నెల 12న శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను అనంతగిరి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై ఏడు కొండలు సూచించారు. చిన్నచిన్న పంచాయతీలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కేసుల్లో రాజీ పడటం ద్వారా ఒక్కరు కాదు.. ఇద్దరూ గెలిచినట్లేనని ఎస్సై తెలిపారు. ప్రజలు లోక్‌ అదాలత్‌ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...