Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 11:07 AM వికారాబాద్General
లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి - Udayam
ఈ నెల 12న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని డీఎస్పీ కోరారు.

Comments

G
Loading comments...