Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్‌లో 6649 కేసుల పరిష్కారం

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 1:36 PM నిజామాబాద్General
లోక్ అదాలత్‌లో 6649 కేసుల పరిష్కారం - Udayam
జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లాలో 6,649 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. సైబర్ క్రైమ్‌కు సంబంధించిన 71 కేసుల్లో బాధితులు కోల్పోయిన రూ.24.02 లక్షలను తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...