Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్‌లో 1.60 లక్షల కేసుల పరిష్కారం

Follow Udayam on Google
Girish Bidkar Sep 13, 2026 9:06 AM హైదరాబాద్General
లోక్ అదాలత్‌లో 1.60 లక్షల కేసుల పరిష్కారం - Udayam
నాంపల్లి సెషన్స్ డివిజన్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్లో 1,60,107 కేసులు పరిష్కారమయ్యాయని ఇన్ఛార్జి సెషన్స్ జడ్జి ఎం.ఎస్.ఎం. అర్చనా కుమారి తెలిపారు. ద్వారా రూ.10.88 కోట్ల రికవరీ సాధించామన్నారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించడం వల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా అయిందని, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...