Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్‌లో 13 బ్యాంకు కేసుల పరిష్కారం

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 10:57 PM ములుగుGeneral
లోక్ అదాలత్‌లో 13 బ్యాంకు కేసుల పరిష్కారం - Udayam
ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో ఒక బెంచీ ద్వారా 13 పెండింగ్ బ్యాంకు PLC కేసులను రూ.10.62 లక్షలతో పరిష్కరించారు. FAC సెక్రటరీ టి.కన్నయ్య లాల్ మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ తీర్పు అంతిమమని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...