వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. 228 అండర్ ఇన్వెస్టిగేషన్, 56 పెట్టి, 823 డ్రంకెన్ డ్రైవ్, 11,456 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. సైబర్ బాధితులకు రూ.2,79,030 తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించిందన్నారు.
కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

