Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి'

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 5:00 PM పల్నాడుGeneral
'లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి' - Udayam
మాచెర్ల(మం)లో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జిలు శ్రీనివాస్ కళ్యాణ్, ప్రశాంత్ సూచించారు. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో తదితర కేసులను రాజీ మార్గంలో త్వరితగతిన పరిష్కరించు కోవచ్చన్నారు.

Comments

G
Loading comments...