Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోగిడి వీధి జంక్షన్ వద్ద వృథాగా పోతున్న నీరు

Follow Udayam on Google
Ganga Sep 29, 2026 11:42 AM పార్వతీపురం మన్యంGeneral
లోగిడి వీధి జంక్షన్ వద్ద వృథాగా పోతున్న నీరు - Udayam
పాలకొండ పట్టణంలోని లోగిడి వీధి జంక్షన్ వద్ద పైపులైను దెబ్బతినడంతో నీరు లీకై పెద్ద ఎత్తున మురికి కాలువలోకి పోతోంది. దీంతో డ్రైనేజీలో చెత్త పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...