Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 4:26 PM జాతీయంGeneral
యూపీఐ ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం - Udayam
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే ప్రతిపాదనకు సంబంధించిన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును ఆమోదించింది. బిల్లును రాజ్యసభ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదం పొందితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఛార్జీల వసూళ్లపై బ్యాంకులకు అధికారం కల్పించేలా నిబంధనలు ఉండనున్నాయి.

Comments

G
Loading comments...