వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో లోకేశ్వరం పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మండల ప్రధాన కార్యదర్శి కొందాపురం రాజశేఖర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

