వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ ఆరిలోవ పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెదగదిలి నుంచి ఆరిలోవ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.
హెల్త్ సిటీకి వెళ్లే రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. సింధు అకాడమీ కార్యక్రమం కోసం రోడ్లు నిలిపివేయడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

